Amazon WFH Jobs 2023 అమెజాన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Amazon WFH jobs 2023 :

Amazon వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్నారా, అయితే అమెజాన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పాసైతే చాలు ఇంట్లోనే ఉండి జాబ్ చేసుకునే అద్భుతమైన అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. అక్టోబర్ 08వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ WFH ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Amazon Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Amazon WFH Jobs 2023 :

ఖాళీల వివరాలు :

Amazon Notification 2023 నందు మొత్తం 250 పోస్టులు కలవు. ఇందులో డేటా 250 అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Amazon Recruitment 2023 నుండి విడుదలైన Data Associate నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ
  • ఆంగ్ల వ్యాకరణం మరియు స్పెల్లింగ్‌లో ప్రావీణ్యం (వ్రాత మరియు మౌఖిక రెండూ)
  • MS ఆఫీస్‌తో సహా అద్భుతమైన కంప్యూటర్ నైపుణ్యాలు, మంచి టైపింగ్ వేగం మరియు ప్రాథమిక ట్రబుల్షూటింగ్ సామర్ధ్యాలు

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Amazon
ఖాళీలు• 250 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 28,000/-
మా యాప్క్లిక్ హియర్

AP Govt jobs

Work from home jobs 2023 Recruitment Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 08, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 30, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “Amazon WFH Jobs 2023 అమెజాన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment